Thursday, October 6, 2016




వసుదైక కుటుంబం - మన దేశం 



వసుదైక కుటుంబం మన భారతదేశం, అసలు వసుదైక కుటుంబం అంటే ఏమిటి ? ఈ ప్రశ్నకి జవాబు ఋషుల వాగ్మయం నుండి పుట్టిన వేదం చెబుతుంది, ఈ ప్రంపచంలో బ్రతికే ప్రతి జీవి నా కుటుంబం అనుకోవడమే వసుదైక కుంటుంబం అనే భావన. 
"లోక సమస్త సుఖినో భవంతు "



No comments:

Post a Comment